ఎక్కువ వడ్డీ ఇస్తాము అని మాయమాటలు చెప్పి రైతుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి తో రైస్ మిల్ యాజమాన్యం బోర్డు తిప్పేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.