ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ..! ప్రతీ ఇళ్ల వివరాలు ఆన్ లైన్ లో నమోదు కావాలని అధికారులకు ఆదేశం, ఇకపై ధరణి పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్.