బీహార్ రాష్ట్రంలోని పాట్నా లో ఒక మహిళా ఉద్యోగిని పై తన బాస్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భవతి అని కూడా దయచూపకుండా మూడు రోజుల పాటు అతి కిరాతకంగా తన కామవాంఛను తీర్చుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.