గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్.. సురేంద్ర నగర్ జిల్లా.. ధేడుకి గ్రామానికి చెందిన 25 ఏళ్ల రైతు తన పంటకు నష్టం వాటిల్లిందని మంగళవారం రోజు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.