సరిహద్దులో మొహరింపు ఆపడంతో పాటు ఇప్పటికే ఉన్న మొహరింపులని ఉపసంహరించుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్న చైనా ఆక్సాయ్చిన్ వద్ద మళ్లీ మోహరింపు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన భారత్ ఏకంగా సరిహద్దులో 12 వేల మంది సైనికులను మోహరించింది.