సిల్క్ వస్త్రంతో తయారు చేసిన మాస్కులు వాడటం ద్వారా కరోనా వైరస్ ను సమర్ధవంతంగా నియంత్రించడంతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉండదు అనే విషయం ఇటీవలి అధ్యయనంలో గుర్తించారు శాస్త్రవేత్తలు.