తల్లితో కలిసి తండ్రిని కొడుకు అత్యంత దారుణంగా చంపి పొలంలో పాతి పెట్టిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.