శ్రీశైలంలో కలకలం.. కర్నూల్ క్రిస్టియన్ సంస్థ నుంచి దళితుడికి నిత్యావసర వస్తువుల పార్శిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు..అన్యమత ప్రచారం శ్రీశైలంలో నిషేదం అయిన పార్శిల్ రావడం పై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి..