ఆతృతగా పానీపూరి తింటూ పొరపాటున పానీపూరి మింగడం తో శ్వాస నాళం లో ఇరుక్కుపోయి ఊపిరాడక మహిళ మరణించిన ఘటన ఒడిషా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.