తెలంగాణలోని స్కూల్ విద్యార్థులందరికీ 30 శాతం సిలబస్ తగ్గించేందుకు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది దీనిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది.