వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఐదు రాష్ట్రాలకు 9913 కోట్ల అప్పులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.