వనస్థలిపురం కి చెందిన దంపతులు ఎన్టీఆర్ నగర్ లో ఉంటున్న తమ ఇంటికి సున్నం వేసేందుకు వెళ్ళగా అదే ఇంట్లో అద్దెకుంటున్న ఉంటున్న మహిళా బంగారు నల్లపూసల తాడు తో పాటు నగదును దొంగలించడం తో పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు నిజం బయటపడింది.