మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన పూల వ్యాపారి ఖుద్రత్ నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. అంతా ఇంటికి రావడంతో అంతా కలిసి ఆనందంగా గడపాలని అనుకున్నారు. అందుకోసం వారంతా కలిసి గాండ్లపేట్, దొన్కల్ల మధ్య ఉన్న పెద్ద వాగు పరిసరాలకు వెళ్లారు. అక్కడ ఇద్దరు కుమారులు వాగులో పడిపోయారు.