కుర్రాడు ఒక చిన్న పామును పడుతున్న క్రమంలో ఊహించకుండా పై నుంచి పెద్ద కొండచిలువ దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.