రాత్రి వండుకునే కూర విషయంలో భార్యాభర్తలిద్దరూ మధ్య తలెత్తిన వివాదం తో భర్త మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.