ఒక మ్యాచ్లో ఓటమితో ధోని కెప్టెన్సీపై విమర్శలు చేయడం సరైనది కాదని ఎన్నో క్లిష్ట పరిస్థితులను కూడా దాటుకొని ధోనీ దిగ్గజ ఆటగాడిగా ఎదిగాడు అంటూ మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ధోని కి మద్దతుగా నిలిచాడు..