కారును కొనుగోలు చేయకుండానే వినియోగదారులు కారు ను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించేది మారుతి సుజుకి. ఇక దీనికి గాను ప్రతి నెల అద్దె చెల్లించాలనే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.