కోలకతా: ట్రాన్స్ జెండర్ కార్యకర్త రంజిత సిన్హా తన ఇద్దరి హిజ్రాల స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్లో భోజనం చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో వారిని ఆపి అసభ్యంగా ప్రవర్తించాడు ట్రాఫిక్ పోలీస్ అభిషేక్ భట్టాచార్జీ. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అభిషేక్ భట్టాచార్జీని అరెస్టు చేశారు.