ఏపీలో జోరుగా సాగుతున్న మద్యం అక్రమ రవాణా.. నెల్లూరు తడ మండలం పులికాట్ దీవిలోని వేనాడు గ్రామంలో సుమారు ఆరు వేల అక్రమ తమిళనాడు మద్యాన్ని సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి పట్టుకున్నారు.