సుశాంత్ వ్యక్తిగత లాయర్ 'వికాస్ సింగ్' చేసిన వ్యాఖ్యలు ఇపుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నో ఆధారాలు కళ్ళముందు కనిపిస్తున్నా ఎందుకో ఈ కేసును CBI మర్డర్ కేసుగా తీర్పు చెప్పడం లేదని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇక వికాస్ వ్యాఖ్యలకు సుశాంత్ సోదరి మద్దతు ప్రకటించింది. కాగా, ఎయిమ్స్ ఫోరెన్సిక్ వారు వికాస్ సింగ్ వ్యాఖ్యలను ఖండించడం కొసమెరుపు.