ఆస్తి కోసం కన్న తండ్రిని కిరాతకంగా చంపిన కొడుకులు..గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. తూమాటి సుబ్బారావు అనే వ్యక్తిని కన్నకొడుకులు కర్రలతో కొట్టి చంపేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.