టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగేలేస్తున్నారు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌కే పరిమితమైన బాబు, ఏపీలో టీడీపీలో కొత్త మార్పులు తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీని ప్రక్షాళన చేసే దిశగా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడుని నియమిస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.