ఏపీలో టీడీపీ కొద్దోగొప్పో బలంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందటే అది తూర్పు గోదావరి జిల్లానే. మొన్న ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయితే గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ బలంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా సరే వారికి చెక్ పెట్టడం కష్టమైపోతుంది.