ఇటీవలే దక్షిణ కొరియా ఉత్తర కొరియా మధ్య అధికారి హత్య నేపథ్యంలో తలెత్తిన వివాదంపై ఇటీవలే స్పందించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దక్షిణ కొరియాకు క్షమాపణలు చెప్పారు.