భారత సైన్యంలో కి పృథ్వి-2 అనే సరికొత్త మిస్సైల్ ని త్వరలో తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన టెస్ట్ లు జరుగుతున్నాయట.