తెలంగాణ రాష్ట్రంలో బార్లు క్లబ్బులు తెరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పర్మిట్ రూమ్ లకి మాత్రం అనుమతి ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం.