పెద్దలను ఎదిరించి మరీ యువతిని పెళ్లి చేసుకున్నాక భార్య మతం మార్చుకునేందుకు అంగీకరించకపోవడంతో చివరికి భార్యను దారుణంగా నరికి పంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.