నిన్న ఆర్టీసీ బస్సులు తిప్పినప్పటికీ ప్రయాణికులు అందరికీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో బస్సు ఎక్కలేదు అన్న విషయాన్ని ఆర్టీసీ అధికారులు గుర్తించారు. రెండు మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని భావిస్తున్నారు.