సురేష్, కృష్ణవేణి దంపతులు మధ్య కొంత కాలంగా గొడవలు అయ్యాయి. మనస్తాపంకి గురై కృష్ణవేణి శుక్రవారం సాయంత్రం ఇద్దరి పిల్లలను వెంట తీసుకుని గ్రామానికి అర కిలో మీటరు దూరం లోని ఉన్న దేవళం గుట్ట పైకి వెళ్లింది. కోనేటి లో దూకేందుకు యత్నించింది.