పాకిస్తాన్ కాశ్మీర్ లో మరో మారణహోమానికి కుట్ర పన్నుతోంది అన్న విషయాన్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో సరిహద్దుల వెంబడి భారత భార్డర్ ఫోర్స్ ని అప్రమత్తం చేస్తుంది.