ముద్ర లోన్ కింద చిన్న వ్యాపారులు 50 వేల వరకు రుణం పొందేందుకు స్టేట్ బ్యాంక్ అవకాశం కల్పించింది. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే... ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే రుణాన్ని పొంద వచ్చు.