హనీ బిజినెస్ చేసేందుకు కేంద్రం సహాయం చేస్తోంది. మీకు 25 శాతం సబ్సిడీ కూడా లభిస్తుంది. అంటే మీరు ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం భరిస్తే సరిపోతుంది. కేవీఐసీ కింద 65 శాతం వరకు మొత్తాన్ని రుణం కింద పొందొచ్చు.