ప్రభుత్వ రంగానికి చెందిన రెండవ అతి పెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తాజాగా కస్టమర్లకి ఈ శుభవార్తని అందించింది. దీనితో సులభంగానే రుణాలు కస్టమర్స్ పొందవచ్చు. ఈ రుణాలు కేవలం వెహికల్ కొనుగోలుకు మాత్రమే. కాబట్టి వాహనదారులు ఈ రుణాన్ని తీసుకుని ఎంతో సులభంగానే టూవీలర్ ని కొనుగోలు చెయ్యవచ్చు.