సెప్టెంబర్ 25 న స్పెయిన్లోని బోడెగాస్ విటివినోస్లో పాడైపోయిన ట్యాంక్ కారణంగా 50 వేల లీటర్ల రెడ్ వైన్ చూస్తుండగానే రోడ్డు మీద వరదలా పారింది... సరిగ్గా ఎంత నష్టం వాటిల్లిందో ఇంకా తెలియరాలేదని రెడ్ వైన్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక ఉద్యోగి వెల్లడించాడు. రెడ్ వైన్ వరదల పారుతున్న దృశ్యాలను చూడాలంటే ఇండియా హెరాల్డ్ పాలిటిక్స్ కాలమ్ లో చూడండి.