తెలంగాణ వాసులకు సర్కారు గుడ్ న్యూస్.. కరోనా నిబంధనలు పాటిస్తూ బార్లు , క్లబ్ లు ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇచ్చింది..సంతోషం వ్యక్తం చేస్తున్న మందుబాబులు.