జగన్ సర్కారు పై మండిపడ్డ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల..మద్యం అమ్మకాలు పెరగడం వల్లే ఏపి లో కరోనా పెరుగుతుందంటూ ఆరోపణలు చేశారు.రాష్ట్రంలోని మహిళలకు శిరస్సు వంచి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.