పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయపరమైన ఆస్తులపై ఉన్నసమస్యలను త్వరలో పరిష్కరించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆస్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి అవసరమైతే బిల్లుని ప్రవేశపెట్టి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.