విశాఖ జిల్లా లోని ఇండోర్ స్టేడియం వద్ద ఇద్దరు యువకులు మధ్య సెల్ఫోన్ విషయంలో గొడవ తలెత్తగా ఓ వ్యక్తి ఏకంగా బ్లేడుతో స్నేహితుని దారుణంగా కోసి పరుగులు పెట్టాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా సదరు యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.