కల్తీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందిన కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్య భర్త వేధింపులు తాళలేక మద్యంలో పురుగుల మందు కలగడంతో అది తెలియక భర్త అతని స్నేహితుడు తాగి మృతి చెందినట్లు పోలీసులు విచారణలో తేలింది.