సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఆడపిల్ల పేరు పై అకౌంట్ తెరిచి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ కాలానికి భారీగా ఆదాయం పొందే అవకాశం ఉందని సూచిస్తున్నారు నిపుణులు.