తిరుమల తిరుపతి పోలీసులను టార్గెట్ చేసుకున్న హ్యాకర్లు సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి బురిడీ కొట్టేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన అధికారులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.