ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అందరికీ సిలబస్లో 30 శాతం తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది.