కరోనా వైరస్ వ్యాక్సిన్ మార్కెట్ లోకి వచ్చింది అంటూ ప్రజలను నమ్మించే నకిలీ ఔషధాన్ని అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఒడిషాలోని బరాగఢ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.