లూడో గేమ్ లో తన తండ్రి గెలవడంతో కూతురు జీర్ణించుకోలేక చివరికి తన తండ్రి తనను మోసం చేశాడంటూ కోర్టు మెట్లు ఎక్కడం సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటు చేసుకుంది.