హైదరాబాద్ నుంచి కరాచీకి 20 మంది ప్రయాణికుల తో బస్సు బయలు దేరింది. దారిలో బస్సు బోల్తా పడి పోవడంతో మంటలు చెల రేగాయి. అక్కడికక్కడే బస్సులోని 13 మంది సజీవ దహనం అయ్యారు.