ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలోని టీపీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఒక వివాహిత తన భర్త కళ్లుగప్పి డాక్టర్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. అయితే స్థానికుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నాం భర్త ఆమెపై ఫిర్యాదు చేయగా పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.