ఓ ఇంటిపై దాడి చేసి 160 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు కేవలం ఒక కిలో గంజాయిని దొరికిందని రిపోర్టులో రాసారు. మిగతా మొత్తం అమ్ముకుని డబ్బులు సొమ్ము చేసుకున్నారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అక్రమానికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.