ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా ఒక రూపాయి చెల్లించి ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకునేందుకు తమ కస్టమర్లకు ఆఫర్ ప్రకటించింది బ్యాంకు. ఆ తర్వాత సంవత్సరం లోపు మిగతా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది.