విడి సిగరేట్ కాకుండా ప్రతి ఒక్కరూ ప్యాకెట్ సిగరేట్ కొనాలి అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.