హైదరాబాద్ లో కలకలం రేపుతున్న హేమంత్ హత్య కేసు..ఈ కేసులోని నిందితులను కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ సర్కారు ను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..